BJP MLA Raghunandan Rao opined that he was rushing into national politics and a third alliance as the signs of defeat for CM KCR in the coming elections were very clear. He clarified that the BJP was the only alternative to the TRS party.
#Mlaraghunandanrao
#Bjp
#Cmkcr
#Thirdfront
#Nationalpolitics
#Alternativepolitics
#Thirdalliance
#Trsparty

సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఓడిపాతామనే సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నందునే జాతీయ రాజకీయాలు, మూడో కూటమి అంటూ హడావిడి చేస్తున్నాడని బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపి మాత్రమేనని ఆయన స్పష్టం చేసారు.